It is known that Ramachandra Rao has been appointed as the new president of the BJP. He has also taken over the post of president. In this process, he has many challenges ahead of him. However, it is known that Etala Rajender, Dharmapuri Arvind and Raja Singh tried hard for the post of president. However, the BJP high command has leaned towards Ramachandra Rao. With this, Raja Singh resigned from the party. Recently, MPs Etala Rajender and Laxman Medak met MP Raghunandan Rao. Raghunandan Rao was recently discharged from the hospital. Etala came to visit him. The video related to this is going viral on social media.
బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్ రావు నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన అధ్యక్ష పదవి కూడా స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అయితే అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజా సింగ్ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే బీజేపీ అధిష్ఠానం మాత్రం రామచందర్ రావు వైపు మొగ్గు చూపింది. దీంతో రాజా సింగ్ పార్టీ రాజీనామా చేశారు. తాజాగా ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిశారు. రఘునందన్ రావు ఈ మధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన పరామర్శించేందుకు ఈటల వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#bjp
#EatalaRajender
#raghunandanrao

Also Read

పురందేశ్వరి లేదా నిర్మలా సీతారామన్ కు బీజేపీ పగ్గాలు ? ఢిల్లీలో కీలక చర్చలు..! :: https://telugu.oneindia.com/news/india/dagguati-purandeswari-and-nirmala-sitaraman-in-bjp-national-president-race-442123.html?ref=DMDesc

పురందేశ్వరి వల్ల కానిది మాధవ్ సాధిస్తారా ? బీజేపీ నేతల లెక్కలేంటి ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/can-pvn-madhav-do-where-purandeswari-failed-huge-expectations-in-ap-bjp-leaders-442121.html?ref=DMDesc

రాజాసింగ్ రాజీనామా వేళ బీజేపీ ఊహించని నిర్ణయం,ఇక..!! :: https://telugu.oneindia.com/news/telangana/bjp-sensational-decision-over-mla-rajasingh-letter-to-assembly-speaker-442117.html?ref=DMDesc